మనీలాలో జరగనున్న విశ్వసుందరి పోటీలలో బాంబు పిలుస్తాం
- August 11, 2016
వచ్చే యేడాది ఫిలిప్పైన్స్ రాజధాన మనీలాలో విశ్వసుందరి (మిస్ యూనివర్స్) పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థ నుంచి తీవ్ర ముప్పు పొంచివుంది. ముఖ్యంగా ఈ పోటీల్లో పాల్గొనే అందగత్తెలను చంపేస్తామని ఆ సంస్థ తీవ్రవాదులు హెచ్చరించారు. అంతేకాకుండా, ఈ పోటీలపై కూడా ఆత్మాహుతి దాడులు చేస్తామని ప్రకటించింది. కాగా, విశ్వసుందరి పోటీల్లో 16 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనున్నారు. వీరిలో ఐసీస్‌పై దాడులను ప్రొత్సహిస్తున్న దేశాలకు చెందిన అందగత్తెలను చంపుతామని ఐసీస్ ప్రకటించింది. అంతేకాదు ఐఎస్ ఫిలిఫ్సైన్స్ మద్దతుదారుల పేరుతో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆత్మాహుతి దాడులకు వాడే బెల్టులు, దుస్తులు ఎలా తయారు చేయాలో వివరించారు. మిస్ యూనివర్స్‌గా ఎంపిక అయిన వారిని ఖచ్చితంగా చంపాలని జిహాదీలకు ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







