శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- July 02, 2026
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 20 మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన వీరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా వీసాలు నకిలీవని తేలడంతో, వారిని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పోలీసులు ఈ మహిళలను విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







