గ్రాండ్ మాస్క్ క్రేన్ క్రాష్: 14 మంది ట్రయల్ ప్రారంభం
- August 12, 2016
మక్కాలో క్రేన్ కూలిన ప్రమాదంలో 11 మంది పిలిగ్రిమ్స్ ప్రాణాలు కోల్పోవడం వందలాది మంది గాయాలపాలవడం తెలిసిన విషయమే. ఈ ఘటనకు బాధ్యులుగా 8 దేశాలకు చెందిన 14 మందికి ట్రయల్ ప్రారంభమయ్యింది. ఆరుగురు సౌదీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఓ కెనడియన్, జోర్డానియన్, పాలస్తీనియన్, ఈజిప్టియన్, జిసిసి జాతీయుడు ఒకరు, ఫిలిప్పినో జాతీయుడొకరు ట్రయల్‌లో ఉన్నారనీ, వీరిలో సౌదీకి చెందిన బిలియనీర్ కూడా ఉన్నారని తెలియవస్తోంది. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. 1,350 టన్నుల క్రేన్ గ్రాండ్ మాస్క్‌లో కూలిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్‌ని ఆపరేట్ చేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన 170 మంది ఉద్యోగుల్ని ఈ కేసులో ఇప్పటికే విచారించారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







