సందీప్ కు విలన్ అయిన తనీష్
- August 12, 2016
సందీప్ కిషన్, రెజినా జంటగా' నక్షత్రం' మూవీ డైరెక్ట్ చేస్తునాడు కృష్ణంవంశీ.ఈ మూవీలో మెగా మేనల్లుడు గెస్ట్ గా ఓ కాప్ క్యారెక్టర్ చేస్తున్నాడు.ఇప్పుడు ఈ మూవీలో విలన్ గా తనీష్ ని తీసుకోనున్నారని టాక్.ఇదే నిజమైతే తనీష్ కి లక్కీఛాన్స్ వచ్చినట్టే.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన తనీష్ కెరీర్ రవిబాబు డైరెక్ట్ చేసిన 'నచ్చవులే' మూవీతో హీరోగా టర్న్ తీసుకొంది. తరువాత వరుసగా సినిమాలు చేసిన తనీష్ కి సరైన సక్సెస్ రాక హీరోగా అతని కెరీర్ డల్ అయ్యింది.హీరోగా తనీష్ ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ స్టేజ్ కి వచ్చాడు.ఇప్పుడు కృష్ణ వంశీ మూవీలో విలన్ గా ఆఫర్ రావడం తో మళ్ళీ తనీష్ కెరీర్ టర్న్ అయ్యే అవకాశం వుంది. రీసెంట్ గా వచ్చిన నారా రోహిత్ 'రాజా చెయ్యి వేస్తే ' మూవీలో తారక రత్న విలన్ గా చేసి మంచి మార్కులు కోట్టేసాడు. ఇప్పుడు తనీష్ విలన్ పనులు చేస్తూ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







