న్యూయార్క్ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనున్న బాబా రాందేవ్
- August 13, 2016
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో జరగనున్న 70వ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో ఆయన పాల్గొంటారు. ఆగస్టు 21న నిర్వహించే ఈ పరేడ్‌కు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(ఎఫ్ఐఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా అమెరికాలోని హూస్టన్ నగరంలో యోగా శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉత్తర అమెరికా పర్యటనలో భాగంగా ఆయన కెనడాలోని ఒంటారియో, హూస్టన్ నగరాల్లో పర్యటించి యోగా శిక్షకులు, సాధకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







