అవయవాల మార్పిడి మాఫియా విషయమై బహ్రెయిన్ అప్రమత్తం!
- July 27, 2015
పెద్ద సంఖ్యలో బహ్రెయిన్ వాసులు కిడ్నీ మార్పిడి గురించి విదేశాలకు వెళ్తున్న నేపధ్యంలో, మెడికల్ టూరిజoను గురించి ఆరోగ్య శాఖాధికారులు కఠిన హెచ్చరికలు జారీచేశారు. 1997 సంవత్సరం నుడి నేటివరకు కిడ్నీ గురించి 123మంది పౌరులు విదేశాలకు వెళ్ళి వచ్చారు. వారిలో ఎక్కువమంది ఫిలిప్పైన్స్ లేదా ఇరాన్, మిగిలిన వారు పాకిస్తాన్, ఇండియా, ఈజిప్ట్, ఇరాక్, సిరియా లేదా బంగ్లాదేశ్ లకు వెళ్లారు. ఐతే వారిలో 26గురు తదనంతరం మరణించడం విషాదకరం. ఈ సందర్భంగా ట్రాన్స్ ప్లాంట్సెంటర్ హెడ్ డా. సౌమాయా అల్ ఘరీబ్, అవయవాలను ఇతరదేశాల నుండి కొనుగోలు చేయడాన్ని ఆపడానికి మరింత కఠిన నిబంధనలు అమలులోకి తేవాలని అభిప్రాయపడ్డారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







