యు.ఏ.ఈ లో పాస్‌పోర్ట్ ఎంతసేపట్లో వస్తుంది?
- July 27, 2015
యు.ఏ.ఈ లో పాస్‌పోర్ట్ రిన్యూ చేయించుకోడానికి ఎంత సమయం పడుతుంది? నెలలా?వారాలా?రోజులా? గంటలా? లేదా నిముషాలా? ఏంటీ, పాస్ పోర్ట్ నిముషాలలో దొరకడమా అని తెగ ఆశ్చర్యపోకండి. ఇది నిజమే, సాధ్యమే. యు.ఏ.ఈ లో పాస్ పోర్టులను జారీచేయడంలో ఆయా కాన్సులర్ సర్వీసుల వారి పనితీరును అంచనా వేయడానికి ఏర్పాటుచేసిన 24 మిషన్ లలో ఇటాలియన్ కాన్సులేట్ వారు కేవలం 20 నిముషాలలో రొసెట్టా వాలెన్జీసీ అనే మహిళకు 20 నిముషాలకంటే తక్కువ వ్యవధిలోనే పాస్‌పోర్టు జారీ చేశారు! ఈ విషయమై ఇటాలియన్ కౌన్సిల్ జనరల్ గియోవాన్ని ఫావిల్లి మాట్లాడుతూ, సెక్యూరిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండానే ప్రజలకు అతితక్కువ సమయంలో సేవలనందించేలా తమ పనితీరును మలచుకున్నామని వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







