గుండెపోటుతో హఠాన్మరణం పొందిన అబ్దుల్ కలాం
- July 27, 2015
ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఎ పి జె అబ్దుల్ కలాం గారు నేడు షిల్లాంగ్ లో గుండెపోటుతో మరణించారు. నేటి యువతకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిన ఒక మహామనిషి. చివరి క్షణం వరకూ కూడా ఆయన తన సందేశాన్ని యువతకు అందించారు. ఐఐఎం లో సందేశం ఇస్తూ మరణాన్ని పొందిన అపర మేధావి. వారి మృతికి మాగుల్ఫ్.కామ్ వారి ప్రగాఢ సంతాపం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







