త్వరలో భారతీయుడు స్వీకెల్
- August 14, 2016
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా 'భారతీయుడు'. అప్పట్లో ఈ సినిమా ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో నిర్మాత ఏ.ఎం.రత్నం ఉన్నాడట. దర్శకుడు శంకర్ ను కలిసి ఈ సీక్వెల్ చేయాలని అడిగాడని అందుకు శంకర్ కూడా సిద్దమే అని 'రోబో 2.0' చిత్రం తరువాత స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిస్తానని అన్నట్లు టాక్. ఇక ఈ సినిమాని దాదాపు రూ.200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







