గురితప్పి పాఠశాలపై పడ్డ బాంబు, 10 మంది చిన్నారులు మృతి

- August 14, 2016 , by Maagulf
గురితప్పి పాఠశాలపై పడ్డ బాంబు, 10 మంది చిన్నారులు మృతి

యెమెన్‌లో హుతీ తీవ్రవాదులపై సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు వేసిన బాంబులు గురి తప్పి ఓ పాఠశాలపై పడటంతో 10 మంది పిల్లలు భవన శిథిలాల కింద నలిగి మరణించారు. గాయపడిన మరో 28 మందిని ఆస్పత్రికి తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com