ధోఫార్‌లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- July 29, 2026
మస్కట్: ఒమాన్‌లోని ధోఫార్ గవర్నరేట్‌లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం వాడి జర్జీజ్ లో ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిన వ్యక్తిని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) సిబ్బంది సురక్షితంగా రక్షించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అత్యవసర సహాయక బృందాలు గాయపడిన వ్యక్తిని లోయ నుంచి బయటకు తీసి, తదుపరి చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించాయి.
ఈ ఘటన నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో ధోఫార్ను సందర్శించే పర్యాటకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సివిల్ డిఫెన్స్ అధికారులు సూచించారు. ముఖ్యంగా లోయలు, జలపాతాలు, ఇతర ప్రకృతి అందాల ప్రాంతాలను సందర్శించే సమయంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్‌లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్‌లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్‌లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







