రాజ్‌ఘాట్‌లో గాంధీకి పుష్పాంజలి : మోదీ

- August 14, 2016 , by Maagulf
రాజ్‌ఘాట్‌లో గాంధీకి పుష్పాంజలి : మోదీ

దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహాత్మాగాంధీకి ప్రధాని నరేంద్రమోదీ ఘన నివాళి అర్పించారు. రాజ్‌ఘాట్‌లో గాంధీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జెండా వందనం చేసేందుకు అక్కడి నుంచి ఎర్రకోటకు బయలుదేరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com