బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్‌కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- July 31, 2026
దోహా: ఖతార్ ఎయిర్వేస్ బహ్రెయిన్, కువైట్, ఇరాక్‌లోని ఎర్బిల్ నగరాలకు తమ విమాన సర్వీసుల తాత్కాలిక నిలిపివేతను ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జాతీయ విమానయాన సంస్థ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. గతంలో జూలై 24న బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఖతర్ ఎయిర్వేస్ ప్రకటించింది. తాజా నిర్ణయంతో ఆ సస్పెన్షన్‌ను ఆగస్టు 7 వరకు కొనసాగించాలని సంస్థ నిర్ణయించింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారం కోసం ఖతార్ ఎయిర్వేస్ అధికారిక వెబ్సైట్ లేదా కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించాలని సూచించింది
తాజా వార్తలు
- ఆగస్టు నెలకు యూఏఈలో కొత్త ఇంధన ధరలు ప్రకటింపు..
- బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!
- సౌదీలో 6,500కు పైగా బీఎండబ్ల్యూ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో భారీ ప్రాజెక్టు దక్కించుకున్న ఎల్అండ్టీ..!!
- మస్కట్‌లో అల్ జబల్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- బహ్రెయిన్, కువైట్, ఎర్బిల్‌కు విమానాలు రద్దును పొడిగించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- స్లిమ్మింగ్ ఉత్పత్తిపై ఖతర్ ఆరోగ్య శాఖ హెచ్చరిక..!!
- మహిళ జీతం క్లెయిమ్‌ను తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు..!!
- దుబాయ్ జనాభా 47.41 లక్షలు..1.61 లక్షల మంది కొత్త నివాసితులు..!!
- అఖిల భారత పోలీసు జూడో క్లస్టర్ క్రీడల ముగింపు వేడుక.. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్







