పార్కింగ్ పీజుల పెంపు: అక్రమ పార్కింగ్‌పై కొరడా
- August 15, 2016
వాహనదారులు తమ వాహనాల్ని అమ్మకం కోసం పబ్లిక్ ప్లేస్‌లలో పెడితే, తక్షణం 500 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త నిర్ణయాన్ని మస్కట్ మునిసిపాలిటీ ఛైర్మన్ ఎంగ్ మొహసెన్ బిన్ మొహమ్మద్ అల్ షేక్ వెల్లడించారు. పలు నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రస్తుతం 10 నుంచి 500 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధిస్తున్నారు. పార్కింగ్ పీజు కూడా 50 బైజా (నిమిషానికి) నుండి 100 బైజా వరకు పెంచారు. ఎస్‌ఎంఎస్ ద్వారా పార్కింగ్ ఫీజ చెల్లింపు కూడా 30 నిమిషాలకు 100 బైజా చేశారు. ఆగస్ట్ 3 నుంచి ఈ రుసుములు వర్తిస్తున్నాయి. అంతర్జాతీయంగా పతనమైన ముడిచమురు ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







