ఒమాన్‌కు చేరిన నధీరా అల్ హార్థీ భౌతికకాయం..!!
- August 02, 2026
మస్కట్: దివంగత నధీరా అల్ హార్థీ భౌతికకాయం ఒమాన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఒమాన్‌కు చెందిన లాజిస్టిక్స్ సంస్థ ట్రాన్స్ఓమ్ (TRANSOM) ఆమెకు ఘనంగా నివాళులర్పించింది.
ఈ మేరకు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేసింది. "నధీరా అల్ హార్థీ స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వేళ, మనం ఈ ప్రపంచానికి వదిలి వెళ్లే గొప్ప వారసత్వం మనం చూపిన దయ, మనం తాకిన జీవితాలేనని మరోసారి గుర్తు చేసింది" అని పేర్కొంది.
అలాగే నధీరా కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంస్థ ప్రగాఢ సానుభూతి తెలిపింది. నధీరా జ్ఞాపకాలు ఆమెను తెలిసిన ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆమె కోసం చేసే ప్రతి హృదయపూర్వక ప్రార్థన ఆమెకు శాశ్వత కానుకగా నిలుస్తుందని ట్రాన్స్ఓమ్ తన సందేశంలో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







