ప్రిక్వార్టర్స్‌లో సింధు...
- August 15, 2016
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు దూసుకెళ్తొంది. అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో సింధు చైనీస్ తైపీకి చెందిన థాయ్ జూ యింగ్‌పై 21-13, 21-15తో వరుస సెట్లలో విజయం సాధించింది. మొదటి సెట్లో 12-12తో సమానంగా ఉన్న సమయంలో సింధు.. ఒక్క సారిగా పుంజుకొని తొలి సెట్‌ను 21-13తో ముగించింది. అనంతరం రెండో సెట్లోనూ అదే ఫామ్‌ను కొనసాగించింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో కిందాబి శ్రీకాంత్ సైతం క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









