మొత్తం 115 విమానాలు హజ్‌యాత్రకు..
- August 17, 2016
హజ్ యాత్రి కుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన సదుపాయాలపై అధికారులు ట్రయల్‌రన నిర్వహించారు. హజ్ హౌజ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు బుధవారం ట్రయల్‌రన నిర్వహించినట్లు టీ. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్ తెలిపారు. 21 నుంచి హజ్‌యాత్రికులతో విమా నాలు జెడ్డా వెళ్లనున్నాయని చెప్పారు. మొత్తం 115 విమానాలు హజ్యాత్రికులను తరలించను న్నట్లు తెలిపారు. ట్రయల్‌రనలో షుకూర్, ఏపీ హజ్‌కమిటీ అధికారి లియాఖతఅలీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









