షిర్డీలో 'ప్లాన్ దర్శన్'ను మూడు నెలల్లో...
- August 17, 2016
షిర్డీ సాయిబాబా దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూలో వేచి చూసే ఇబ్బందులు తొలగనున్నాయి. తిరుమల తరహాలో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకునే సదుపాయాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్టీ) ప్రవేశపెట్టనుంది. ఇకపై భకులు తమ విలువైన సమయం వృథా కాకుండా ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని ట్రస్ట్ కొత్త చైర్మన్ సురేష్ హవారే వెల్లడించారు. ఇందులో భాగంగా 'ప్లాన్ దర్శన్'ను మూడు నెలల్లో ప్రవేశపెట్టనున్నామని విలేకరులకు తెలిపారు. పేర్ల నమోదు కోసం డిజిటల్ మీడియాతో పాటు ఇతర బుకింగ్ కేంద్రాలను వినియోగించుకుంటామన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







