దేశ రాజధాని దిల్లీ ఖురేజి ప్రాంతంలో పేలుడు సంభవించింది..

- August 17, 2016 , by Maagulf
దేశ రాజధాని దిల్లీ ఖురేజి ప్రాంతంలో పేలుడు సంభవించింది..

దేశ రాజధాని దిల్లీ ఖురేజి ప్రాంతంలోని బేకరీ బట్టీలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com