'బాబు బంగారం' విజయోత్సవం దసపల్లాలో..
- August 17, 2016
వెంకటేశ్, నయనతార జంటగా నటించిన చిత్రం 'బాబు బంగారం'. మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హోటల్ దసపల్లాలో సినిమా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కథానాయకుడు వెంకటేశ్, దర్శకుడు మారుతితోపాటు చిత్రబృందం హాజరైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్‌కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్‌లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









