మహేష్ బాబు కొత్త ప్రాజెక్టు ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది...
- August 17, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ ల కొత్త ప్రాజెక్టు ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. న్యూ లుక్ లో మహేష్ ఉత్సాహంగా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. రెండో షెడ్యూల్ ఈ నెల 22 నుంచి స్టార్ట్ కానుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ షూటింగ్ కు హాజరవుతుందని యూనిట్ టీమ్ తెలిపింది..సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, హరిస్ జయరాజ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అంటున్నారు. రెండో షెడ్యూల్ కూడా హైదరాబాద్ పరిసరాల్లో ప్రారంభిస్తారని యూనిట్ పేర్కొంది. అయితే మరో వార్తా కథనం ప్రకారం..రెండో విడత షూటింగ్ కోసం యూనిట్ చెన్నై బయల్దేరి వెళ్లిందట.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







