ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- August 24, 2026
మస్కట్: ఒమన్ పౌరులకు బోట్స్వానా(Botswana) ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఒమన్ పౌరులు బోట్స్వానాలో 90 రోజుల వరకు వీసా లేకుండా ప్రవేశించవచ్చని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
బోట్స్వానా ప్రభుత్వం ధృవీకరించిన వివరాల ప్రకారం.. ఒమన్ పౌరులు వీసా తప్పనిసరిగా పొందాల్సిన దేశాల జాబితాలో లేరు. ఈ సదుపాయం అన్ని రకాల ఒమన్ పాస్‌పోర్ట్‌లకు వర్తిస్తుంది.
అయితే బోట్స్వానాలోకి ప్రవేశించే సమయానికి పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల కాలపరిమితి కలిగి ఉండాలి. అలాగే పాస్‌పోర్ట్‌లో కనీసం మూడు ఖాళీ పేజీలు ఉండాలని అధికారులు తెలిపారు. బోట్స్వానాకు వెళ్లే ఒమన్ పౌరులు తమ మొత్తం ప్రయాణ కాలానికి వర్తించే ఆరోగ్య బీమా తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







