ఒమన్ లో భారత నర్సు హత్య కేసులో భర్త ప్రమేయం లేదని విడుదల
- August 18, 2016
మస్క్యాట్: గత ఏప్రిల్ 21 వ తేదీన ఒమన్ లో 25 ఏళ్ల భారతీయ నర్సు దారుణ హత్యకు గురైన కేసులో అనుమానితుడైన ఆమె భర్తని నిర్బంధం నుండి విడుదల చెయ్యబడ్డారు.
ఎల్.టీ. తన భార్యను హత్య చేసినట్లుగా అనుమానించడంతో దాదాపు నాలుగు నెలల కాలంగా ఒమన్ జైలులో ఉండిపోయారు.తన భార్య హత్య చేసాడనడానికి ఎటువంటి ఆధారం లభించకపోవడంతో ఆ భర్తని విడుదల చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " కి తెలిపారు. అయితే , ఆమెను చంపిన హంతకుడు గూర్చి ఇప్పటికీ పరిశోధన కొనసాగుతుందని, అధికారికంగా మరిన్నీ వివరాలు ఇవ్వలేదని ఆ పొలిసు అధికారి పేర్కొన్నారు. హత్యకు గురైన నర్స్ చిక్కు రాబర్ట్ (25) దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రం నుండి ఉద్యోగం నిమిత్తం వచ్చిన ఆమెను ఏప్రిల్ 21 వ తేదీన ఒమాన్ లో దక్షిణాన శలాలః ప్రావిన్స్ లో ఆమె నివాసంలో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఎల్.టీ. ప్రమేయం లేదని, తాను ఈ దారుణం చేయలేదని ఒప్పుకోవడం లేదని ఒమన్ పోలీసులు నివేదించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







