నాలుగు ఏళ్ల చిన్నారికి వైద్య సంరక్షణ పూర్తి సమయం అవసరం
- August 18, 2016
అబూ ధాబీ: వారసత్వంగా రుగ్మత బాధపడుతున్న ఓ నాలుగు సంవత్సరాల వయస్సు గల రావిధ అల్ ఖోయూరీ , పూర్తి సమయం వైద్య సంరక్షణ అవసరముంది.
క్రాబ్బ్ వ్యాధి నిర్ధారణ కావడంతో, మూడు సంవత్సరాల క్రితం ఆమెని ఒక దీర్ఘకాల సంరక్షణ సౌకర్యం చేర్పించారు. నరాల కణాల రక్షణ పూత ధ్వంసం కాకుండా నిరంతర యాంత్రిక వెంటిలేషన్ అవసరం ఆమె కు ఉంది. తన కూతురు దీర్ఘకాల సంరక్షణ అందుకున్నప్పటినుంచి నేను గమనించినదేమిటంటే ఆమె ఆరోగ్య మెరుగుదలలు బాగా ఉందని ఒక తల్లిగా, నేను ఇప్పుడు గమనిస్తున్నానని ఆమె వైద్య అవసరాలను గురించి తక్కువ ఆందోళన చెందుతున్నట్లు "ఉమ్ రావద " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







