కంప్యూటర్లో ఆరున్నర కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన భారతీయుడు
- August 18, 2016
మనామా : బహ్రెయిన్ కు బంగారం స్మగ్లింగ్ చేయబోతూ, దొరికిపోయిన భారతీయుని వద్ద నుంచి 6 కిలోల 400 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. కంప్యూటర్ " యు పి ఎస్ " లో దాచి ఉంచిన బంగారం అక్రమంగా దేశం నుంచి దాటవేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు .
స్మగ్లింగ్ చేసిన వ్యక్తి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం లోని కొజ్ కోడీ కి చెందిన తస్లీమ్ గా గుర్తించారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.కంప్యూటర్ యొక్క " యు పి ఎస్ " లో బంగారు బిస్కెట్ లని రహస్యంగా దాచినట్లు తనిఖీ అధికారులచే కనుగొనబడింది. విమానాశ్రయం అధికారులకు అందుకున్న ఒక సమాచారం తరువాత తస్లీమ్ కోసం వేచి ఉంది అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







