వైజాగ్ లో షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'హైపర్'
- August 18, 2016
రామ్ కథానాయకుడిగా 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న 'హైపర్' చిత్రం వైజాగ్ షూటింగ్ షెడ్యూల్ పూర్తైంది. తర్వాతి షెడ్యూల్‌ను రేపటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. చిత్రాన్ని సెప్టెంబరు 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సెట్‌లో తీసిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకుంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోదానికి ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రమిది. సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







