నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- August 28, 2026
మస్కట్: నేపాల్‌లోని పలు ప్రాంతాలను వరదలు, వరద ఉధృతి ముంచెత్తిన నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వం, ప్రజలకు సంఘీభావం ప్రకటించింది. ఈ ప్రకృతి విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గల్లంతయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులకు ఒమన్ ప్రభుత్వం తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలని ఆకాంక్షిస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఒమన్ ప్రభుత్వం ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







