ఇన్నాళ్ళకి ఒక ఇంటివాడైన జేడీ.!
- August 18, 2016
నటుడు, డైరెక్టర్ కూడా అయిన జేడీ చక్రవర్తి ఒకింటివాడయ్యాడు.46 ఏళ్ళ జేడీ..నటి అనుకృతిని నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాడు. సావిత్రి టైటిల్ తో వచ్చిన సినిమాలో అనుకృతి నటించింది. తమిళంలో తీసిన ఇదే మూవీని తెలుగులో డబ్ చేశారు. ఇదే మూవీకి జేడీ దర్శకత్వం వహించడం విశేషం.
ఆ మధ్య పాపా చిత్రం డైరెక్టర్ యోగి పై అనుకృతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన మూవీలో ఇంటిమేట్ సీన్స్ లో నటించాలని ఆ డైరెక్టర్ ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించింది. కానీ ఆ తర్వాత వాటిని యోగి ఖండించాడు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







