కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- August 31, 2026
కువైట్: కువైట్‌లోని అన్ని ప్రభుత్వ శాఖలు సెప్టెంబర్ 1 నుంచి తిరిగి సాధారణ ఉదయం, సాయంత్రం పని వేళల్లో పనిచేయనున్నాయి. ఈ విషయాన్ని సివిల్ సర్వీస్ బ్యూరో అధికారికంగా వెల్లడించింది. అమల్లో ఉన్న నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ సంస్థలు సాధారణ పని వేళలకు తిరిగి వస్తాయని బ్యూరో తెలిపింది.
వేసవి కాలానికి సంబంధించిన సర్క్యులర్ నంబర్ 11/2026 ప్రకారం జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక వేసవి పని వేళలు అమలులో ఉన్నాయి. ఆగస్టు 31తో వేసవి పని వేళలు ముగియడంతో.. సెప్టెంబర్ 1 నుంచి సాధారణ ఉదయం, సాయంత్రం పని విధానం తిరిగి అమల్లోకి రానుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







