దుబాయ్ మున్సిపాలిటీ ఆరోగ్య కార్డులు జారీ
- August 19, 2016
దుబాయ్ : ఉద్యోగుల కోసం వివిధ వైద్య పరీక్ష సేవలు అందిస్తూ మున్సిపాలిటీ క్లినిక్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగంలో ఫుడ్ సంస్థలు మరియు దాని వర్షన్ క్లినిక్ వద్ద వృత్తి సంబంధిత ఆరోగ్య కార్డులు జారీ ప్రారంభం కానున్నాయి .క్లినిక్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగం ముఖ్యఅధిపతి జుబైడా మహమ్మద్ షరీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, డెయిరి లో ఉన్న ప్రధాన పురపాలక క్లినిక్ వద్ద రద్దీ తగ్గించే లక్ష్యంతో ఎంపిక చేసుకోన్నట్లు ఆయన తెలిపారు.
వర్షన్ క్లినిక్ త్వరలోనే ప్రారంభించనున్నామని ఇందుకు తగిన సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఆమె తెలిపారు, మరియు విస్తరణ సేవలని సులభంగా కలిపేందుకు మరియు వినియోగదారులు కోసం శీఘ్ర విధానాలు అమలుచేయడం ఎంతో సులభతరం చేస్తుందన్నారు.ఈ ఆదివారం నుండి కార్మికుల చికిత్స సేవ కోసం ముహాసిన మున్సిపాలిటీ క్లినిక్ మార్చడం జరిగిందని షరీఫ్ కూడా అన్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







