అమరవీరుడికి బహ్రెయిన్ నివాళి
- August 19, 2016
బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ సర్వీస్‌మెన్, సర్జెంట్ - మేజర్ ఇసా అబ్దుల్లా బద్ర్ ఈద్ మృతదేహానికి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్‌ది బిడిఎఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఘన నివాళులర్పించారు. సౌదీ అరేబియా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో ఇసా అబ్దుల్లా వీరమరణం పొందాడు. ఇసా ఎయిర్ బేస్ వద్ద ప్రత్యేకంగా మిలిటరీ సెర్మానీని కూడా నిర్వహించారు. పలువురు బిడిఎఫ్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కింగ్ హమాద్ తరఫున కూడా ఇసా అబ్దుల్లా మరణానికి ప్రగాడ సానుబూతిని తెలిపారు కమాండర్ ఇన్ చీఫ్. ఇసా అబ్దుల్లా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందనీ, అమరవీరుడి సేవల్ని బహ్రెయన్ ఎప్పటికీ మరిచిపోదని ఈ సందర్భంగా కమాండర్ ఇన్ చీఫ్ చెప్పారు. యెమెన్‌లో శాంతి కోసం జరుగుతున్న పోరాటంలో అసువులు భాసినవారందరికీ ఈ సందర్భగా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







