ఫోర్జరీ పాస్‌పోర్ట్: ఆసియాకి చెందిన వ్యక్తి అరెస్ట్
- August 19, 2016
ఆసియాకి చెందిన వ్యక్తిని ఫోర్జరీతో పాస్‌పోర్ట్ పొందిన కారణంగా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ ద్వారా బహ్రెయిన్‌లోకి అడుగు పెడుతున్న వ్యక్తిని అధికార వర్గాలు పట్టుకున్నాయి. తన పాస్‌పోర్ట్‌ని పోగొట్టుకోవడంతో, తన సోదరుడు తనకు ఇంకో పాస్‌పోర్ట్‌ని అదే నంబర్‌తో పంపించాడని నిందితుడు తెలిపాడు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఆఫ్ పోర్ట్స్, సెర్చ్ అండ్ ఫాలో అప్ ఎట్ నేషనాలిటీ, పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్స్ అఫైర్స్ బ్రిగేడియర్ అబ్దుల్ రహ్మాన్ సలే సినమ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







