రెక్లెస్ డ్రైవింగ్‌పై న్యూ రాడార్స్ కొరడా
- August 19, 2016
రోడ్లపై అతి వేగంతో, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిని ఖచ్చితత్వంతో గుర్తించడానికిగాను కొత్త రాడార్లను రోడ్లపై అమర్చారు. ఆదివారం నుంచి ఈ రాడార్లు, నిబంధనల్ని అతిక్రమించినవారిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందిస్తున్నాయి. ఆ సమాచారం ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. మొదటి దశలో మొత్తం 10 రాడార్లను ఇన్‌స్టాల్ చేశారు.అల్ ఇత్తిహాద్ రోడ్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, షేక్ ఖలీఫా బిన్ జాయెద్ రోడ్‌లో కొత్త రాడార్లను ఏర్పాటు చేయనున్నారు. ముందు ముందు కొత్త రాడార్ల సంఖ్యను ఇంకా పెంచనున్నారు. అలాగే ఈ రాడార్ల ద్వారా ట్రాఫిక్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని, క్రమబద్దీకరించడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. అతి వేగం కన్నా ప్రాణాలు ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







