అత్యధిక రోడ్డు ప్రమాదాలకు బహ్రేయినీ డ్రైవెర్లే ప్రధాన కారణం
- August 19, 2016
మనామా: తాజా గణాంకాల ప్రకారం గత సంవత్సరం జరిగిన పలు రోడ్డు ప్రమాదాలలో అత్యధిక శాతం దేశంలో ట్రాఫిక్ ప్రమాదాలకు ప్రధాన కారణం బహ్రేయినీ డ్రైవర్లు అని తెలిపింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ గురువారం ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 66.46 శాతం బహ్రేయినీ డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు జరిగేయని తెలిపారు. దేశాలవారీగా రోడ్డు ప్రమాదాలు చేసినవారి జాబితా ఈ విధంగా ఉంది.
భారత జాతీయులు 253 ప్రమాదాలు (9.97 శాతం), పాకిస్థానీయులు 135 (5.32 శాతం), బంగ్లా దేశీయులు 168 (6.58 శాతం), సౌదీ జాతీయులు 87 (3.43 శాతం) అని వెల్లడించింది.
ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ట్రాఫిక్ సంస్కృతి డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఒసామా బహార్ అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క ప్రచురణ ఉదాహరిస్తూ, బహరేన్ ప్రజలు సాధారణంగా ఏమైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రవాసీయులు రోడ్డు ప్రమాదాలు చేసినట్లుగా ఆరోపిస్తుంటారు అంతేకాక నిర్వాసితులు చెడ్డ డ్రైవర్లుగా పేర్కొంటారు అయితే, తాజా గణాంకాలు ప్రమాదాలు జరిగేటప్పుడు బహరేన్ వాసులే సాధారణంగా వాహనాల్ని నడుపుతుండటం గమనార్హం గత సంవత్సరం వారి కారణంగా 1,686 (66.46 శాతం) ప్రమాదాలు సంభవించేయని తెలియజేసాడు, "ఇతర దేశాలకు చెందిన మాత్రమే 210 మంది మాత్రమే పాల్గొన్న రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు వాహనం నడుపుతున్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







