అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- September 08, 2026
అబుదాబి: అబుదాబిలోని ముసఫ్ఫా ఐసీఏడీ-III (ICAD III) ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అబుదాబి పోలీసులు, అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన తాజా సమాచారం కోసం ప్రజలు అధికారిక వర్గాలు విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అబుదాబి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
కాగా, అబుదాబి ఎమిరేట్‌లో సోమవారం కూడా అల్ బహ్యా ప్రాంతంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటలను అధికారులు విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు. ఆ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
తాజా వార్తలు
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా







