ఖతార్‌ అల్‌ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!

- September 09, 2026 , by Maagulf
ఖతార్‌ అల్‌ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!

దోహా: ఖతార్‌లోని అల్‌ వక్రా పోర్టులో ఓ సముద్ర నౌకలో చెలరేగిన అగ్నిప్రమాదాన్ని సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సివిల్‌ డిఫెన్స్‌ బృందాలు రంగంలోకి దిగి మంటలను నియంత్రించాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com