పవన్ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ...
- August 20, 2016
జనసేనపార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వపన్ కల్యాణ్ మాట్లాడుతూ...'మా ఇద్దరికి చాలాకాలంగా అనుబంధం ఉంది. కుమారస్వామితో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మరో సందర్భంలో మాట్లాడతా' అని తెలిపారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని కుమారస్వామి కూడా చెప్పారు. తన కుమారుడు నిఖిల్ సినీరంగ ప్రవేశం చేస్తున్నారని, పవన్ కల్యాణ్ ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







