కువైట్‌లో విదేశీయులకి 'లిమిట్'
- August 20, 2016
సుప్రీం కౌన్సిల్, కువైట్ డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ - విదేశీయులకు దేశంలో నివసించేందుకు అనుమతిచ్చే కాలానికి పరిమితిని తగ్గించడం వంటివాటిపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలియవస్తోంది. ఈ మేరకు డ్రాఫ్ట్ చట్టాన్ని ఇప్పటికే సిద్ధం చేశారని సమాచారమ్. జిసిసి దేశాలకు సంబంధించినవారు కాకుండా, మిగతా దేశాలకు చెందినవారికి వర్తించేలా సరికొత్త నిబంధనల్ని ఈ చట్టంలో పొందుపర్చనున్నారని సమాచారమ్. డిపెండెంట్ మరియు ఇతర వీసాలను రెగ్యులేట్ చేయడానికీ ఈ చట్టంలో పలు నిబంధనలు పొందుపర్చారనీ, దాన్ని పార్లమెంటు ఆమోదం కోసం పంపనున్నారని తెలియవస్తోంది. ఇలాంటి డ్రాఫ్ట్ బిల్‌ని ఇదివరకు ఓ సారి తిరస్కరించారు. ఈసారేమవుతుందో చూడాలిక.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







