ఇల్లీగల్ డెమో: బహ్రెయిన్ మత క్లరిక్‌కి జైలు
- August 20, 2016
అక్రమంగా ప్రదర్శన ఇచ్చినందుకుగాను బహ్రెయిన్‌కి చెందిన ఓ రెఇలీజియస్ క్లరిక్‌కి ఏడాది జైలు శిక్ష విధించింది లోవర్ క్రిమినల్ కోర్టు. ప్రముఖ రెలిజియస్ ఫిగర్ ఇసా కాసిమ్ బహ్రెయిన్ నేషనాలిటీకి దూరమవడంపై నిందితుడు వ్యాఖ్యానించడం వివాదానికి కారణమయ్యింది. బహ్రెయిన్ సమాజంలో చీలిక తెచ్చేందుకుగాను ఇసా కాసిమ్ జాతీయతను రివోక్ చేశారు. ఇదిలా ఉండగా, నార్తరన్ గవర్నరేట్ ప్రాసిక్యూటర్ హసన్ అల్ ముహైజా మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్, బుడైపా పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదు అందుకుందనీ, దురాజ్‌లో పలువురు అక్రమంగా సమావేశమవుతున్నారని అందులో పేర్కొన్నారనీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితుల్ని పోలీసులు ప్రశ్నించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







