ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!
- September 13, 2026
కువైట్ :కువైట్ నేవీ లైవ్ అమ్యూనిషన్ డ్రిల్ నిర్వహించనుంది. ఫైలాకా దీవి సమీపంలోని ఫైరింగ్ రేంజ్లో ఈ సైనిక విన్యాసాలు సెప్టెంబర్ 13 నుంచి 30 వరకు కొనసాగుతాయని కువైట్ ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ ఆర్మీ మోరల్ గైడెన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ కీలక సూచనలు చేసింది. సముద్రంలోకి వెళ్లే పౌరులు, నివాసితులు డ్రిల్ కోసం నిర్దేశించిన ప్రాంతానికి సమీపంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.మందుగుండు సామగ్రితో సైనిక విన్యాసాలు జరుగుతున్నందున భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయించిన ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీలో Dh100,000 బహుమతి గెలిచిన వ్యక్తి..!!
- బహ్రెయిన్‌లో BD14,000 విలువైన చోరీలు.. ఐదుగురు అరెస్ట్..!!
- సౌదీలో భారీగా అక్రమ నివాసితుల అరెస్టులు..!!
- ఖతార్‌లో మరింత సులభంగా డొమెస్టిక్ వర్కర్ నియామకం..!!
- ఒమన్–అమెరికా జాయింట్ మిలిటరీ కమిటీ సమావేశం..!!
- ఫైలాకా దీవి సమీపంలో కువైట్ నేవీ లైవ్-ఫైర్ డ్రిల్..!!
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం







