దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం..
- August 20, 2016
హెచ్ఎండీఏకు భారీ జెండా భారంగా మారింది. చిరుగులు పడుతుండటంతో ఇప్పటికే 8 జెండాలు హెచ్ఎండీఏ మార్చింది. జెండా మార్చినప్పుడల్లా హెచ్ఎండీఏకు రూ.1.50 లక్షలు ఖర్చు అవుతోంది. అయితే దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. యురోపియన్ పాలిస్టర్‌తో షార్జా అనే కంపెనీ జెండా తయారు చేయనుంది. దీనికి 4800 డాలర్లు ఖర్చు అవనుంది. మూడు నెలల వారెంటీతో జాతీయపతాకం తయారు చేయనుంది. ఇప్పటికే రాంచీ అధికారులు దుబాయి నుంచి త్రివర్ణ పతాకాన్ని దిగుమతి చేసుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







