హజ్‌లో ఎమర్జన్సీ జనరల్ ప్లాన్‌కి సౌదీ ఆమోదం
- August 21, 2016
హజ్ సీజన్ సందర్భంగా అత్యవసర సమయాల్లో సివిల్ డిఫెన్స్ తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలకు సంబంధించి జనరల్ ప్లాన్‌ని సౌదీ డిపూయటీ ప్రీమియర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, చైర్మన్ ఆఫ్ హజ్ సుప్రీం కమిటీ, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ బిన్ అబ్దుల్‌అజీజ్ ఆమోదించారు. సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్‌సులైమాన్ బిన్ అబ్దుల్లా అల్ అమిర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. హజ్ యాత్రను అద్భుతంగా, ఎలాంటి సమస్యలు లేకుండా యాత్రీకులు పూర్తి చేసేందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ క్రౌన్ ప్రిన్స్ ఈ పనుల్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. భద్రత అతి ముఖ్యమైన అంశంగా హజ్ యాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







