టెంట్స్ తగలబెట్టిన కేసులో బహ్రెయినీకి జైలు
- August 21, 2016
గత పార్లమెంటరీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి చెందిన రెండు టెంట్లను తగలబెట్టిన కేసులో బహ్రెయిన్‌కి చెందిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఈ కేసులో మరో వ్యక్తికి కూడా జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ అపీల్స్ కోర్ట్. ఇద్దరికీ చెరో ఐదేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. టెంట్లపై పెట్రోల్‌ని పోసి, ఫైర్బంబ్స్ని విసిరి తగలబెట్టారు నిందితులు. 2014, అక్టోబర్ 25న జరిగింది ఈ ఘటన. ఎన్నికల పోటీ నుంచి సదరు అభ్యర్థి తప్పుకునేలా చేయడానికే ఈ దారుణానికి ఒడిగట్టారు నిందితులు. అయితే ఆ అభ్యర్థి అబ్దుల్లా తాహిర్ ఎన్నికల్లో పోటీ చేశారు, అయితే ఓడిపోయారు. అగ్ని ప్రమాదం కారణంగా జరిగిన నష్టాన్ని 4,500 బహ్రెయినీ దినార్లుగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో పవర్ జనరేటర్, పెద్ద రగ్గు వంటివి దహనమయ్యాయి.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







