ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- September 20, 2026
మస్కట్: ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 17 మంది ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముసందమ్ గవర్నరేట్‌లోని దిబ్బా, బుఖా విలాయత్‌లలో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ముసందమ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!
- హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్







