గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా ఖతర్ షిప్పింగ్ కంపెనీకి..

- August 23, 2016 , by Maagulf
గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా ఖతర్ షిప్పింగ్ కంపెనీకి..

ఖతర్ షిప్పింగ్ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. 2011లో ముంబై సముద్ర తీరంలో ఆయిల్ ఒలికిపోయిన కేసును విచారించిన ట్రైబ్యునల్ ఖతర్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీని దోషిగా తేల్చి రూ.వంద కోట్ల జరిమానా విధించింది. అలాగే అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రూ.5 కోట్ల జరిమానా విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com