దిబ్బా అల్ ఫుజారియాలో స్వల్ప ప్రకంపనలు
- August 23, 2016
దిబ్బా అల్ ఫుజారియాలో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాంతో స్థానికులు కొంత ఆందోళన చెందారు. అయితే ప్రకంపనల తీవ్రత పెద్దదేమీ కాదని, రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతగా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్), ఉదయం 7.23 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయనీ, ప్రకంపనల కేంద్రం దిబ్బా అల్ ఫుజారియా ప్రాంతంలో 7 కిలోమీటర్ల లోతున ఉందని వెల్లడించింది. స్థానికుల నుంచి భూ ప్రకంపనలపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎన్‌సిఎంఎస్ తెలిపింది.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







