సౌదీలకు ఉద్యోగ నియామకం కల్పించని 1,950 మొబైల్ దుకాణాలు మూసివేత
- August 23, 2016
జెడ: టెలీకమ్యూనికేషన్స్ రంగంలో సౌదీలకు ఉద్యోగ నియామకం కల్పించని సంస్థలను జాతీయం చేసే చర్యల అమలు మొదటి దశలో భాగంగా మూసివేయబడిన సంస్థల సంఖ్య 1,950 కి పెరిగింది. ఈ సంఖ్య,మక్కా ప్రాంతంలో 582 ఉన్నాయి. తనిఖీ బృందాలు దాడులు నిర్వహించిన ప్రాంతాలల్లో ఉన్న దుకాణాలు రంజాన్ ప్రారంభం నాటికి తాము నియమించుకున్న ఉద్యోగులలో సగం మందికి సౌదీ పౌరులకు ఉద్యోగ అవకాశం ఎందుకు ఇవ్వలేదో తెలియయచేయాల్సి ఉంది. ఆ గడువు లోపు సరైన వివరణ ఇవ్వకపోతే ఆ దుకాణాలు సైతం మూసివేయబడతాయి. అయితే వారు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారో వివరించాలని 923 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు.తనిఖీ బృందాలు పరీక్షిస్తున్న సమయంలో 3,458 ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించడం జరిగింది .వీటిలో 2,535 మంజూరీ ప్యానెల్ పరిశీలనకు సూచించబడ్డాయి, ఎటువంటి ఉల్లంఘనలకి అవకాశం లేకుండా మరియు స్థానికులకు ఉద్యోగకల్పన నిర్ణయం సోధీకరణకు కట్టుబడిన సంస్థల సంఖ్య పెరగడమే తగ్గినదని శ్రామిక మరియు సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖ ధ్రువీకరించారు. 22.413 స్థాపనలు దుల్ఖ్ఆడా 17 వరకు నిర్ణయం పాటించడంపై నివేదించారు. పరీక్షలు మరియు మంత్రిత్వ శాఖ పని వాతావరణం మెరుగుపర్చేందుకు కార్యదర్శి ఫాహ్డ్ అల్ అవైది మాట్లాడుతూ, ఈ సంఖ్య రాజ్యమంతటా తమ శాఖ జట్లు జరిపిన 25.965 తనిఖీ సందర్శనల ఫలితం అని చెప్పారు. ఈ నిర్ణయం అన్ని కేటగిరీలు మరియు సంస్థలు యొక్క వినియోగ పరిమాణాలకు సంబంధం కలిగి ఉంటుందని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







