నయీమ్ లైఫ్ స్టోరీ మూడు పార్టులుగా సినిమా..
- August 23, 2016
గ్యాంగ్ స్టర్ నయీమ్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తానని ప్రకటించాడు డైరెక్టర్ ఆర్జీవీ. మొత్తం మూడు పార్టులుగా సినిమా ఉంటుందని ట్వీట్ చేశాడు. రక్తచరిత్ర కేవలం రెండు భాగాలు మాత్రమేనని.. ఇది మూడు పార్టులైతే కానీ పూర్తి విషయాన్ని చెప్పలేమని.. నయీమ్ జీవితంలో అంత విషయముందన్నాడు. నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్ గా.. ఆపై గ్యాంగ్ స్టర్ గా నయీముద్దీన్ ఎదిగిన తీరు భయకంపితులను చేస్తోందన్నాడు. సమాచారం సేకరించే కొద్దీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయన్నాడు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







