పెరిగిన పసిడి,వెండి ధరలు
- August 23, 2016
ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో వరుసగా నాలుగు రోజులు తగ్గుముఖం పట్టిన వెండి ధర నేడు కాస్త పెరిగింది. రూ. 200 పెరగడంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,400గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
బంగారం కూడా నేడు వెండి దారిలోనే పయనించింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ ఎక్కువవడంతో రూ. 150 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,200కు చేరింది. .
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







