షార్జా లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని భారతీయ కార్మికుని మృతి
- August 23, 2016
షార్జా : స్థానిక అల్ రోజా 'ఆ ప్రాంతంలో 40 ఏళ్ల భారతీయ కార్మికుడు సోమవారం రాత్రి తన వసతి వద్ద ఒక సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించినాట్లు ఒక పోలీసు అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు. ఈ కార్మికుడు ఒక ప్లాస్టిక్ తాడుని ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆ అధికారి తెలిపారు.
ఆసియా దేశస్థులైన సహచర రూమ్మేట్స్ ఉరి వేసుకొన్న వ్యక్తి జీవితాన్ని రక్షించే ప్రయత్నంలో అతని శరీరం దించివేసేందుకు ప్రయత్నించారు కానీ అప్పటికే అతను మరణించినట్లుగా కనుగొన్నట్లుగా పోలీసులకు తెలిపారు. ఆత్మహత్య ఉదంతం గురించి సమాచారాన్నితెలుసుకొన్న తర్వాత సంఘటన స్థలానికి వెళ్లిన పోలీస్ మరియు ఫోరెన్సిక్ బృందాలు వెళ్ళాయి. మృతుని శరీరంను శవపరీక్ష కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు బదిలీ చేశారు.సంఘటనా స్థలం నుంచి అధికారికంగా వేలిముద్రలు మరియు ఇతర వివరాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. లేక ఎవరైనా ఈ కార్మికుని హత్యకు పాల్పడి ఉంటారా అనే కోణంలోను ఘటనా సన్నివేశం నుండి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు బదిలీ చేశారు.ఆత్మహత్యలకు ముఖ్యంగా కార్మికులు పాల్పడటం దారుణమైన పాపం అని అది ఇస్లాం మతం యొక్క బోధనలకు పూర్తి వ్యతిరేకంగా జరిపే ఒక క్రిమినల్ చర్య అని అధికారులు పేర్కొంటున్నారు. వారి జీవితాలను ముగిసింది గురించి ఆలోచించకుండా ఆపడం హెచ్చరించారు. సమస్యలు చుట్టిముట్టినపుడు ప్రజలు ఓపికతో సహనంతో వారికి మంచి రోజులు వచ్చేవరకు జీవనం ఓర్పుతో గడపాలని కష్టాలు కలకాలం ఉండవని మతపరమైన పండితులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







